ిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి నైపుణ్యము కలిగిన కళాకారులుగా తీర్చిదిద్దుట, బాల్యం నుండి మరియు పాటాశాల స్థాయి నుండి కళల పట్ల ఆసక్తి కల్గిన విద్యార్ధులను ప్రోత్సహించి యువ కళాకారులను నాటక రంగానికి అందించుట.
రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాటక పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రదర్శనలు మరియు ఉత్తమ నటీనటులను ఎంపికచేసి వారికి బహుమతులు అందజేయడం.
© Copyright 2015. All Rights Reserved.